Sports
ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌.. భారత జట్టు కెప్టెన్‌గా తిలక్‌ వర్మ

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌.. భారత జట్టు కెప్టెన్‌గా తిలక్‌ వర్మ

Eenadu2h
THE BRIEF
1

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

2

ఈ భారత జట్టుకు తిలక్‌ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

3

ఈ జట్టులో యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీతో పాటు స్టార్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మకు కూడా చోటు దక్కింది.