Economy
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 5 లక్షల దాటిన ఆటో విక్రయాలు

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 5 లక్షల దాటిన ఆటో విక్రయాలు

Sakshi2h
THE BRIEF
1

పండుగ సీజన్ కలిసి రావడంతో అక్టోబర్‌లో దేశీయ ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు 5 లక్షల యూనిట్ల మార్కును దాటాయి.

2

అక్టోబర్‌లో 5.25 లక్షల నుంచి 5.30 లక్షల మధ్య వాహనాలు అమ్ముడై ఉండవచ్చని, వార్షిక వృద్ధి 13 నుంచి 15 శాతంగా ఉంటుందని అంచనా.

3

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 28.3 శాతం పెరిగి 20.55 లక్షలకు చేరాయి.