రక్తంలో హిమోగ్లోబిన్ లేదా ఐరన్ లోపం వల్ల శరీర కణాలకు ఆక్సిజన్ అందక నీరసం వస్తుందని హెల్త్‌లైన్ తెలిపింది.
థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవడం, టైప్-2 డయాబెటిస్, విటమిన్ డి మరియు బి12 లోపాలు కూడా అలసటకు కారణమవుతాయి.
నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ మరియు శరీరంలో నీటి స్థాయిలు తగ్గడం వల్ల శక్తి తగ్గి నీరసంగా అనిపిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.