
ప్రముఖ నటుడు నాని హీరోగా తెరకెక్కిన 'ది ప్యారడైజ్' చిత్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్లో తిలకించారు.
ఈ చిత్రంలో మాజీ సీఎం కేసీఆర్ పాత్రను ఎమ్మెల్యే శంకరన్న పేరుతో నటుడు ప్రియదర్శి పోషించారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.