Education
పాఠశాల విద్యార్థుల్లో పఠన పాటవానికి ప్రత్యేక సర్టిఫికెట్

పాఠశాల విద్యార్థుల్లో పఠన పాటవానికి ప్రత్యేక సర్టిఫికెట్

Eenadu1h
THE BRIEF
1

పాఠశాల విద్యార్థుల్లో కేవలం పాఠ్యపుస్తకాలే కాకుండా ఇతర పుస్తకాలు చదివే అలవాటు తగ్గుతోందని గుర్తించారు.

2

దీంతో విద్యార్థుల్లో సృజనాత్మకత, లోకజ్ఞానాన్ని పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

3

పఠన పాటవాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించారు.