Sports
ఆర్చరీ వరల్డ్‌ కప్‌ ఫైనల్లో స్వర్తం సాధించిన తెలుగు తేజం ధీరజ్‌

ఆర్చరీ వరల్డ్‌ కప్‌ ఫైనల్లో స్వర్తం సాధించిన తెలుగు తేజం ధీరజ్‌

Andhrajyothy42m
THE BRIEF
1

మెక్సికోలోని సాల్‌టిల్లో వేదికగా జరిగిన ఆర్చరీ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ పురుషుల రికర్వ్‌ విభాగంలో భారత ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ స్వర్ణ పతకం సాధించాడు.

2

ఫైనల్ షూటౌట్‌లో ధీరజ్‌ 6-5తో జపాన్‌కు చెందిన నకనిషి జున్యాను ఓడించి ఈ ఘనత సాధించాడు.

3

ఈ కేటగిరీలో పసిడి పతకం గెలుచుకున్న తొలి భారత పురుష ఆర్చర్‌గా ధీరజ్‌ చారిత్రక రికార్డు సృష్టించాడు.