
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఐదో రోజు ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల మధ్య గ్రూపులు, హైడ్రామా నడిచాయి.
రాంప్రసాద్ ‘రన్ రాజా రన్’ టాస్క్‌లో విజయం సాధించి పర్మినెంట్ హౌస్‌మేట్‌గా నిలిచాడు.
మహా పరీక్షలో భాగంగా తోటి కంటెస్టెంట్ల ఓటింగ్ ద్వారా చైత్ర ఎలిమినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించారు.