International
అమెరికాకు రష్యా తొలి డీజిల్ నౌక రవాణా

అమెరికాకు రష్యా తొలి డీజిల్ నౌక రవాణా

Sakshi1h
THE BRIEF
1

అమెరికాకు డీజిల్‌ సరఫరా చేసేందుకు రష్యా తొలి ట్యాంకర్‌ను గురువారం (అక్టోబర్‌ 22) పంపించనుంది.

2

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ రవాణా చేపడుతున్నట్లు రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్‌ నోవాక్‌ వెల్లడించారు.

3

ఈ తొలి నౌకలో 40 వేల టన్నుల డీజిల్‌ ఉంటుందని వార్తా సంస్థలు తెలిపాయి.