Sports
చెన్నై సూపర్‌ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి మైక్ హస్సీ తొలగింపు

చెన్నై సూపర్‌ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి మైక్ హస్సీ తొలగింపు

Andhrajyothy2h
THE BRIEF
1

చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీని తొలగించింది.

2

ఐపీఎల్‌లో ఆరు సీజన్లపాటు ఆడిన హస్సీ 2018 నుంచి బ్యాటింగ్‌ కోచ్‌గా సేవలందిస్తున్నారు.

3

జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో సహాయ సిబ్బందిని ప్రక్షాళన చేయాలని సీఎస్కే ఈ నిర్ణయం తీసుకుంది.