
చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీని తొలగించింది.
ఐపీఎల్లో ఆరు సీజన్లపాటు ఆడిన హస్సీ 2018 నుంచి బ్యాటింగ్ కోచ్గా సేవలందిస్తున్నారు.
జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో సహాయ సిబ్బందిని ప్రక్షాళన చేయాలని సీఎస్కే ఈ నిర్ణయం తీసుకుంది.