
విమానయాన రంగంలో అత్యున్నతంగా భావించే 'స్కైట్రాక్స్' అవార్డుల ప్రదోత్సవం 2026 సంవత్సరానికి గానూ నిర్వహించబడింది.
ఈ అవార్డుల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 ఉత్తమ ఎయిర్లైన్స్ సంస్థలను ఎంపిక చేశారు.
భారతీయ ఎయిర్లైన్స్ సంస్థలు సైతం ఈ ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్నాయి.