
అంబానీ కుటుంబం నిర్వహించిన గణేష్ చతుర్థి వేడుకల్లో భారతీయ కళలు, చేతివృత్తుల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు చేతితో తయారు చేసిన ప్రత్యేక వస్తువులను ఈ వేడుకల్లో ప్రదర్శించారు.
వివిధ భారతీయ కళా సంప్రదాయాలకు అంబానీ కుటుంబం ఈ వేడుకల ద్వారా గౌరవం చాటుకుంది.