
పాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పును మూడేళ్ల ముందే అంచనా వేయగల ఏఐ మోడల్‌ను అమెరికాలోని మాయో క్లినిక్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
దాదాపు 40 వేల మంది ఆరోగ్య రికార్డులను విశ్లేషించి రూపొందించిన ఈ మోడల్, 88 శాతం ఖచ్చితత్వంతో ప్రమాదాన్ని గుర్తించే అవకాశం ఉందని వెల్లడైంది.
అయితే ఇది ప్రస్తుతానికి పరిశోధన దశలో ఉందని, వైద్య ధ్రువీకరణ అవసరమని నిపుణులు స్పష్టం చేశారు.