
అంతర్జాతీయ రాజకీయ కారణాల వల్ల గురువారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,960గా నమోదైంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,040గా ఉండగా, వెండి ధర కిలోకు వంద రూపాయలు తగ్గి రూ.2,49,900కు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, విశాఖపట్నం, గుంటూరులో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.