
కెన్యాలోని కజియాడో కౌంటీలో టాటా కెమికల్స్ మగాదీ లిమిటెడ్ కార్యకలాపాలపై అధ్యక్షుడు విలియమ్ రూటో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ దేశం వీడాలని ఆదేశించారు.
స్థానిక అభివృద్ధికి సహకరించకుండా కేవలం సోడా యాష్ ఎగుమతికే పరిమితమైందని, పన్ను వివాదంలో భాగంగా 170 మిలియన్ డాలర్లు చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.
జులై 28 నాటి ప్రభుత్వ ఆదేశాల మేరకు సంస్థ ఇప్పటికే మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేసి, వివాద పరిష్కారానికి చర్చలకు సిద్ధమని ప్రకటించింది.