
కాలిఫోర్నియాలోని నెవార్క్ నగరంలో ఎన్విడియా, ప్లస్ఏఐ లోగోలతో పార్క్ చేసిన రెండు ట్రైలర్లను దొంగలు అపహరించుకెళ్లారు.
లారీల్లో హై-ఎండ్ జీపీయూ చిప్స్ ఉంటాయని ఆశపడిన దొంగలకు, లోపల టన్నుల కొద్దీ ఇసుక మాత్రమే దొరకడంతో నిరాశ చెందారు.
డ్రైవర్ రెస్ ట్రక్కుల సిమ్యులేషన్ కోసం బరువుల పరీక్షల నిమిత్తం ఆ లారీల్లో ఇసుక నింపినట్లు కంపెనీ వెల్లడించింది.