వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
తన బావ మజ్జి శ్రీను టీడీపీలో చేరినంత మాత్రాన ఎలాంటి కారణం లేకుండా తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు.
జగన్ పార్టీని ఒక లిమిటెడ్ కంపెనీగా మార్చేశారని, గౌరవం లేని చోట తాను కొనసాగలేనని స్పష్టం చేశారు.