Education
تلونادولو تيطِ فلامكلي

تلونادولو تيطِ فلامكلي

AP7AM1d
THE BRIEF
1

తెలంగాణలో ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన టీజీటెట్‌-2026 ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.

2

సెప్టెంబర్ 8, 9 తేదీల్లో కంప్యూటర్ ఆధారితంగా జరిగిన ఈ పరీక్షకు 22,477 మంది హాజరయ్యారు.

3

ఈ పరీక్షల్లో మొత్తం 70.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది.