
రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
చర్లపల్లి మరియు శ్రీకాకుళం మధ్య మొత్తం 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు.
ఈ ప్రత్యేక రైళ్ల రాకపోకల తేదీల వివరాలను త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచనున్నారు.