Indian Politics
జగన్ పాలనలోనే తనకు అవమానాలు: విజయసాయిరెడ్డి

జగన్ పాలనలోనే తనకు అవమానాలు: విజయసాయిరెడ్డి

Samayam Telugu1d
THE BRIEF
1

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలోనే తాను తీవ్ర అవమానాలను ఎదుర్కొన్నానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

2

ఈ నెల 11వ తేదీన కొత్త పార్టీ ఆవిర్భావానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.

3

ఏపీని రెండు కుటుంబాల చేతుల్లో పెట్టకూడదని, తమ పార్టీ రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగబోతుందని పేర్కొన్నారు.