Economy
ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ S1Z విడుదల

ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ S1Z విడుదల

Eenadu3h
THE BRIEF
1

ఓలా ఎలక్ట్రిక్ సంస్థ మాస్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని కొత్తగా 'S1Z' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతీయ విపణిలోకి విడుదల చేసింది.

2

ఈ కొత్త మోడల్ సింగిల్ ఛార్జ్‌తో 301 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది.

3

ఓలా తన స్వదేశీ భారత్ సెల్ ఎల్‌ఎఫ్‌పీ టెక్నాలజీని ఈ స్కూటర్‌లో వినియోగించినట్లు సమాచారం.