మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత సరికొత్త థార్ ఓజీ (Thar OG) ఎస్యూవీని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.
మూడవ తరం ల్యాడర్ ఫ్రేమ్ చాసిప్, మల్టీ లింక్ రియర్ సస్పెన్షన్, కొత్త ఇంజిన్ ఆప్షన్లు మరియు మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో దీన్ని రూపొందించారు.
ఈ కొత్త కారు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.10.32 లక్షల నుంచి టాప్ వేరియంట్ ధర రూ.18.99 లక్షల వరకు ఉంది.