ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 'ఇండేన్ ఎక్స్ట్రా లైట్ నౌ' పేరుతో బుక్ చేసిన 4 గంటల్లోనే గ్యాస్ సిలిండర్ అందించే ఎక్స్ప్రెస్ సేవలను ప్రారంభించింది.
ఈ సేవలు ప్రస్తుతం పుణే, గురుగ్రామ్, ఇండోర్, కోయంబత్తూర్ నగరాల్లో అందుబాటులో ఉండగా, అక్టోబర్ 2026 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వినియోగదారులు ఇండియన్ ఆయిల్ వన్ యాప్ లేదా 7588888824 వాట్సాప్ నంబర్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు.