
విశాఖపట్నంలో అదానీకనెక్స్ నిర్మిస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుకు రూ. 30,000 కోట్ల వ్యయం అవుతుందని అదానీ గ్రూప్ వెల్లడించింది.
అదానీ గ్రూప్ సీఎఫ్ఓ జుగేశిందర్ సింగ్ ఇటీవల జరిగిన తొలి త్రైమాసిక ఎర్నింగ్స్ కాల్లో ఈ ప్రాజెక్టు ఆర్థిక వివరాలను తొలిసారిగా బహిర్గతం చేశారు.
ఈ డేటా సెంటర్ ప్రాజెక్టును దశలవారీగా పూర్తి చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రతినిధులు స్పష్టం చేశారు.