International
దక్షిణాఫ్రికా పబ్‌లో కాల్పుల కలకలం.. 17 మంది మృతి

దక్షిణాఫ్రికా పబ్‌లో కాల్పుల కలకలం.. 17 మంది మృతి

Andhrajyothy1d
THE BRIEF
1

దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్ సమీపంలో ఉన్న వెస్ట్‌రాండ్ జిల్లాలోని ఓ పబ్‌లో శనివారం సాయంత్రం దుండగులు జరిపిన కాల్పుల్లో 17 మంది మరణించారు.

2

పిస్టల్స్, ఏకే-47లతో వచ్చిన నిందితులు మొదట బయట ఉన్నవారిపై కాల్పులు జరిపి ఆపై లోపలకు వెళ్లి మారణహోమం సృష్టించగా, ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు.

3

నిందితులు కొందరి సెల్‌ఫోన్‌లు తీసుకుని రెండు వాహనాల్లో పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు ఎక్స్ వేదికగా తెలిపారు.