Indian Politics
టీడీపీ తొలి అభ్యర్థుల జాబితా విడుదల

టీడీపీ తొలి అభ్యర్థుల జాబితా విడుదల

Samayam Telugu55m
THE BRIEF
1

ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఏడు కార్పొరేషన్లకు మేయర్, 26 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు ఛైర్‌పర్సన్‌ అభ్యర్థుల్ని ప్రకటించింది.

2

మొత్తం 36 మంది అభ్యర్థులతో విడుదల చేసిన ఈ జాబితాలో బీసీలకు పెద్దపీట వేశారు. 22 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించగా, 19 మంది మహిళలకు స్థానాలు దక్కాయి.

3

విశాఖపట్నం, విజయనగరం జనరల్‌ మహిళా స్థానాల్లోనూ బీసీ మహిళలకు అవకాశం ఇచ్చారు. చిత్తూరు కార్పొరేషన్, బద్వేలు మున్సిపాలిటీలు మహిళలకు రిజర్వ్‌ కాకపోయినా వారిని కేటాయించారు.