
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య వెలింగ్టన్ వేదికగా మూడో మ్యాచ్ ప్రారంభమైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ఈ కీలక పోరు కోసం భారత జట్టు తుది జట్టులో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ తదితరులు బరిలోకి దిగుతున్నారు.