
జపాన్ వేదికగా జరిగిన ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్‌లో ఆర్చరీ విభాగంలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి తానిపర్తి చికిత శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో ప్రీతికా ప్రదీప్, జ్యోతి సురేఖ వెన్నంతో కలిసి గోల్డ్ మెడల్ సాధించగా, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సాಹಿల్ జాదవ్‌తో కలిసి మరో స్వర్ణం కైవసం చేసుకున్నారు.
ఈ విజయంతో భారత్‌కు లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్ బెర్తు ఖరారైంది.