
అత్యంత నాసిరకమైన యానిమేషన్ అంటూ విమర్శలు ఎదుర్కొన్న చైనీస్ యానిమేటెడ్ మూవీ 'న్యూ లాయ్' బాక్సాఫీస్ వద్ద 11.4 మిలియన్ యువాన్ల వసూళ్లను సాధించింది.
కేవలం లక్ష రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారీ విజయాన్ని అందుకుంది.
స్టాక్ మార్కెట్ మదుపర్లు కూడా ఈ సినిమాను ఆదరించడం విశేషం, థియేటర్ల సిబ్బంది స్వయంగా పోస్టర్లు గీసి ప్రచారం చేస్తున్నారు.