Health & Environment
చెన్నైలో అతి భారీ వర్షం.. అస్తవ్యస్తమైన జనజీవనం

చెన్నైలో అతి భారీ వర్షం.. అస్తవ్యస్తమైన జనజీవనం

Eenadu2h
THE BRIEF
1

చెన్నై, శివారు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అతి భారీ వర్షం కురిసింది.

2

సబ్‌వేలు, నివాస ప్రాంతాలు, రహదారులపై భారీగా నీరు చేరడంతో నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

3

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.