Economy
సెప్టెంబర్‌లో 23 టన్నుల బంగారం కొనుగోలు చేసిన చైనా

సెప్టెంబర్‌లో 23 టన్నుల బంగారం కొనుగోలు చేసిన చైనా

Sakshi1h
THE BRIEF
1

ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, చైనా కేంద్ర బ్యాంకు సెప్టెంబర్‌లో ఏకంగా 23 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది.

2

చైనా పీపుల్స్ బ్యాంక్ 7.40 లక్షల ఔన్సుల బంగారాన్ని కొనుగోలు చేయడంతో ఆ దేశ అధికారిక బంగారు నిల్వలు సుమారు 2,410 టన్నులకు చేరాయి.

3

దీంతో చైనా కేంద్ర బ్యాంకు వరుసగా 23వ నెలలోనూ తన బంగారు నిల్వలను పెంచుకుంటూ దీర్ఘకాలిక వ్యూహాన్ని కొనసాగిస్తోంది.