ఎస్బీఐ ఏటీఎం కార్డు వినియోగదారులకు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు మరియు మూవీ టికెట్లపై ప్రత్యేక రాయితీలు లభిస్తున్నాయి.
కార్డు రకాన్ని బట్టి ఈ బెనిఫిట్స్ మారుతుంటాయని, వినియోగదారులు ఎస్బీఐ యాప్లో వీటిని చెక్ చేసుకోవచ్చని బ్యాంకు తెలిపింది.
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్లను ప్రవేశపెట్టినట్లు ఎస్బీఐ పేర్కొంది.