
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
తాండూరు మండలం గౌతపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎమ్మెల్సీపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని నిరసనకారులు కోరారు.