
శరీరంలో ద్రవాలు తగ్గడం, ఖనిజాల లోపాలు లేదా కండరాలపై అధిక ఒత్తిడి పడటం వల్ల కాళ్లలో నొప్పులు వస్తాయి.
రాత్రివేళ నిద్రలో పిక్క కండరాలు బిగుసుకునే సమస్యను నైట్ లెగ్ క్రాంప్స్ అని పిలుస్తారని వైద్యులు తెలిపారు.
ఒక కాలిలో అకస్మాత్తుగా వాపు, ఎర్రదనం లేదా తీవ్రమైన నొప్పి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.