
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ మరియు రాజకీయ పరిణామాలపై వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.
పార్టీ అధిష్టానంతో సమన్వయం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటన చేపట్టారు.