
తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి ఈ-స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ టోర్నీలో ప్రాణేశ్‌పై 2-0తో గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
గ్రూప్-ఎలో రెండో స్థానంలో నిలిచిన అర్జున్, ఈ విజయంతో తదుపరి దశకు చేరుకున్నాడు.
మరోవైపు నిహాల్ సరీన్ కూడా వీ యి, జాన్ క్రిస్టోఫ్ డుడాలపై నెగ్గి టోర్నీలో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు.