బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా సినిమా 'కింగ్' విడుదలకు ముందే భారీ వ్యాపారం సాగిస్తోంది.
ఈ చిత్రం విడుదల కాకముందే ఏకంగా రూ.665 కోట్ల మేర కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది.