
విండ్హోక్ వేదికగా జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్లో నమీబియా జట్టు 18 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 163 పరుగులు చేయగా, సౌతాఫ్రికా 145 పరుగులకే పరిమితమైంది.
నమీబియా ఓపెనర్ జాన్ ఫ్రైలింక్ 60 పరుగులు చేయగా, బౌలర్లు రూబెన్ ట్రంపెలమన్, జేజే స్మిత్ చెరో 3 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.