పాలకూర, బచ్చలికూర, మునగాకు వంటి ఆకుకూరల్లో ఉండే విటమిన్ సి, కె కీళ్లను ఆరోగ్యంగా ఉంచి ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
బాదం, వాల్నట్స్, చియా గింజల్లోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అల్లం, పసుపులోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కీళ్ల వాపును తగ్గిస్తాయి.
చెర్రీ జ్యూస్ తాగడం, వెల్లుల్లి, ఉల్లిపాయలను డైట్లో చేర్చుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ సమస్యలను నియంత్రించవచ్చు.