Entertainment
ఈటీవీ విన్‌లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ వెబ్‌ సిరీస్

ఈటీవీ విన్‌లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ వెబ్‌ సిరీస్

Eenadu2h
THE BRIEF
1

ఈటీవీ విన్‌ సంస్థ ప్రేక్షకులను అలరించేందుకు ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ పేరుతో మరో కొత్త వెబ్‌ సిరీస్‌ను ముందుకు తెచ్చింది.

2

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జరిగే కథాంశంతో ఈ సిరీస్ రూపొందింది.

3

హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్ష చెముడు ఇందులో ప్రధాన పాత్రలో నటించారు.