
నాని హీరోగా నటించిన 'ది ప్యారడైజ్' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ట్రెండ్‌ను కొనసాగిస్తోంది.
ఈ సినిమా 10 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.92.48 కోట్ల షేర్ కలెక్షన్స్ (సుమారు రూ.167.40 కోట్ల గ్రాస్) సాధించింది.
మొత్తం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో ఇప్పటివరకు సుమారు 90% రికవరీని సొంతం చేసుకుంది.