
వెస్టిండీస్‌తో జరిగే ఆఖరి వన్డే మ్యాచ్‌లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది.
తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న పేసర్ మహమ్మద్ సిరాజ్ తుది జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కవచ్చని అంచనా వేస్తున్నారు.