
విశాఖపట్నం జిల్లా గాజువాకలో నీట్ శిక్షణ తీసుకుంటున్న ఒక విద్యార్థి కోచింగ్ సెంటర్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
మానసిక ఒత్తిడి కారణంగానే సదరు విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.