
టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తన బ్రాండ్ గుర్తింపును మార్చుకుంటూ కొత్త లోగోను ఆవిష్కరించింది.
ఈ కొత్త బ్రాండ్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.
మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు వొడాఫోన్ ఐడియా ఈ మార్పులను చేపట్టినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.