
శ్రీలంక క్రికెట్ XIతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ 142 పరుగులతో అజేయంగా నిలిచి సెంచరీతో రాణించాడు.
ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఒకే ఓవర్లో 4 సిక్సర్లతో 25 పరుగులు సాధించగా, మొత్తం 18 బంతుల్లో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేయగా, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ విఫలమయ్యారు.