
ప్రముఖ వేరబుల్ బ్రాండ్ మివి మార్కెట్లోకి తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
Mivi One 5G పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.15 వేల బడ్జెట్ ధరలో లభిస్తుంది.
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.