
కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ టెస్టుల్లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
అతి తక్కువ బంతుల్లో 350 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్‌గా రబాడ 13,808 బంతులతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఈ మ్యాచ్‌లో రబాడ త్రివిస్ హెడ్, మ్యాట్ రెన్షా, మార్నస్ లబుషేన్‌లను పెవిలియన్‌కు పంపి ఆస్ట్రేలియాను కష్టాల్లోకి నెట్టాడు.