International
జమ్మూకశ్మీర్‌లో లష్కరే-ఏ-తైబా కమాండర్ యాసిర్ హతం

జమ్మూకశ్మీర్‌లో లష్కరే-ఏ-తైబా కమాండర్ యాసిర్ హతం

Eenadu1h
THE BRIEF
1

జమ్మూకశ్మీర్‌లోని యూస్ మార్గ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే-ఏ-తైబా ఉగ్రవాద కమాండర్ యాసిర్ హతమయ్యాడు.

2

గతంలో పూంఛ్, సోనామార్గ్, బోటా పత్రిలో జరిగిన సైనిక దాడుల్లో యాసిర్ ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

3

యాసిర్‌తో పాటు మరికొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.