
జమ్మూకశ్మీర్లోని యూస్ మార్గ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే-ఏ-తైబా ఉగ్రవాద కమాండర్ యాసిర్ హతమయ్యాడు.
గతంలో పూంఛ్, సోనామార్గ్, బోటా పత్రిలో జరిగిన సైనిక దాడుల్లో యాసిర్ ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
యాసిర్తో పాటు మరికొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.