Sports
వినూ మన్కడ్‌ ట్రోఫీలో రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ విధ్వంసకర శతకం

వినూ మన్కడ్‌ ట్రోఫీలో రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ విధ్వంసకర శతకం

Andhrajyothy2h
THE BRIEF
1

అండర్‌-19 వినూ మన్కడ్‌ ట్రోఫీలో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ అన్వయ్‌ ద్రవిడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

2

కేవలం 100 బంతుల్లోనే 20 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 151 పరుగులు సాధించి అద్భుత శతకం బాదాడు.

3

వర్షం కారణంగా వీజేడీ పద్ధతిలో కర్ణాటక జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.